Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రూ.72 వేలకు గణపతి లడ్డు వేలం..

రూ.72 వేలకు గణపతి లడ్డు వేలం..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డి పేట్
నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట్ గ్రామంలో శ్రీ సాయినాథ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి వద్ద లడ్డు వేలం శుక్రవారం నిర్వహించారు. గోపాల్పేట్ కు చెందిన సురేందర్ ఉన్ని రూ.72 వేలకు లడ్డు సొంతం చేసుకున్నారు. వేలంపాటలో శ్రీ సాయినాథ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -