Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాలకు చెందిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇందల్ వాయి మండల అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్, మోత్కురి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, డాక్టర్ షాదుల్లా, సాగర్,బండి లక్ష్మి, తహసిల్దార్లు సతీష్ రెడ్డి, వెంకట్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు అయా గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు లాబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad