Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకేసీఆర్‌తో కీలక నేతల భేటీ.. కాసేపట్లో ఎర్రవల్లికి హరీశ్ రావు

కేసీఆర్‌తో కీలక నేతల భేటీ.. కాసేపట్లో ఎర్రవల్లికి హరీశ్ రావు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫాం హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో కీలక నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్, లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. అలాగే కాసేపట్లో మాజీమంత్రి హరీశ్ రావు ఫాంహౌస్‌కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో కవిత ఆరోపణలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad