Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్వడ్డేమాన్ నారయ్య మృతి భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు

వడ్డేమాన్ నారయ్య మృతి భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు

- Advertisement -

ఆయన ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సిపిఐ జాతీయ సమితి సభ్యులు వెంకట్ రెడ్డి
నవతెలంగాణ – డిండి
వడ్డేమాన్ నారయ్య మృతి భారత కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని, ఆయన ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అన్నారు. డిండి మండలం ఖానాపూర్ గ్రామంలో సిపిఐ సినియర్ నాయకులు కామ్రేడ్ వడ్డెమాను నారయ్య పార్దివ దేహంపై ఎర్రజండాను కప్పి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నారయ్య అంతిమ యాత్రలో సిపిఐ జిల్లా కార్యదర్శి నల్లగొండ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చిరెడ్డి, జిల్లా సమితి సభ్యులు బొడ్డుపల్లి వెంకటరమణ, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు ఎండి.మైనోద్దీన్, కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర రావు, సిపిఐ మండల కార్యదర్శులు శ్రీరామదాసు కనకాచారి, దేపా సుదర్శన్ రెడ్డి, సహాయ కార్యదర్శులు బొల్లె శైలేష్, తిప్పర్తి విజేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు పల్లా రంగా రెడ్డి, రవీంద్ర శర్మ, వల్లమల్ల ఆంజనేయులు, ఎలిమినేటి హుస్సేన్, సోమిడి శ్రీనయ్య, వెంగలయ్య, లచ్చయ్య, సినియర్ నాయకులు రాంరెడ్డి, శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad