Sunday, November 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంతంగా ముగిసిన గణేష్ శోభాయాత్ర 

ప్రశాంతంగా ముగిసిన గణేష్ శోభాయాత్ర 

- Advertisement -

తండాల్లో లడ్డు ధర వేలలో 
నవతెలంగాణ – రామారెడ్డి 

మండలంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి అమాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసి, పూర్తయ్య వరకు పోలీసులు శ్రమించారు. స్కూల్ తాండ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ లడ్డు వేలంపాటలో రు 50111 పాట పాడి సలావత్ దేవు  దక్కించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -