Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeఆటలునిఖత్‌ శుభారంభం

నిఖత్‌ శుభారంభం

- Advertisement -

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌

లివర్‌పూల్‌ (ఇంగ్లాండ్‌) : భారత స్టార్‌ బాక్సర్‌, రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ (డబ్ల్యూబీ) తొలి ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో శుభారంభం చేసింది. మహిళల 51 కేజీల విభాగం తొలి రౌండ్లో నిఖత్‌ జరీన్‌ 5-0తో అమెరికా బాక్సర్‌ జెన్నిఫర్‌ లొజానోను చిత్తు చేసింది. ఈ ఏడాది తొలిసారి బాక్సింగ్‌ రింగ్‌లో పోటీపడుతున్న నిఖత్‌ జరీన్‌.. ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. టోక్యో ఒలింపిక్స్‌ మెడలిస్ట్‌ లవ్లీనా బొర్గొహైన్‌ మహిళల 75 కేజీల విభాగంలో 0-5తో టర్కీ బాక్సర్‌ చేతిలో పరాజయం పాలవగా, పురుషుల 70 కేజీల విభాగంలో హితేశ్‌ 1-4తో నెదర్లాండ్స్‌ బాక్సర్‌ చేతిలో ఓటమి చెందాడు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad