Friday, May 23, 2025
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం

ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ : మామిడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన  కే.వైష్ణవి ( 536), టి సంజన (532,) జి మాత శ్రీ (517,)  రిషిక ( 512), రిషిత్ రాజ్ (503 ), ఎస్ అఖిల్  (502) విద్యార్థిని విద్యార్థులను పాఠశాల తరఫున సన్మానించినట్టు  ప్రాధనోపాధ్యాయులు దొంతుల రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మోతే మోహన్, విట్టల్ ,శోభ, లింబాద్రి, భాను ప్రకాష్, గంగామోహన్, ఎస్ రాజేశ్వర్, వీడీసీ సభ్యులు మల్యాల సాయి రెడ్డి, పిప్పెర శ్యామ్, పోచంపేట శ్రీను ,వేంపల్లి రాజన్న, పర్స శ్రీనివాస్, సీనియర్ సిటిజన్స్ మల్యాల పోశెట్టి, లక్కారం పోశెట్టి, వెలుమల నడిపి మల్లయ్య, తూర్పు ఎర్రన్న, టీవీ సాయన్న తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -