Tuesday, January 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువసేన యూత్ నూతన కార్యవర్గం ఎన్నిక 

యువసేన యూత్ నూతన కార్యవర్గం ఎన్నిక 

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి 
మండల కేంద్రంలో సోమవారం యువ సేన యూత్ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా బండ క్రింది రమేష్, అధ్యక్షులుగా గాండ్ల లింబాద్రి, ఉపాధ్యక్షులుగా ఎర్ర శ్రీనివాస్, కార్యదర్శిగా తుమ్మ నరేష్, సహాయ కార్యదర్శిగా కాటం రమేష్, కోశాధికారిగా అబ్బ లింబాద్రి, మీడియా ఇన్ఛార్జిగా పూర్ణచందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -