Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కళా ఉత్సవ్ జిల్లా విజేతలను అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్

కళా ఉత్సవ్ జిల్లా విజేతలను అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్

- Advertisement -

నవతెలంగాణ- కాటారం
జిల్లా స్థాయి కళా ఉత్సవ్ పోటీల విజేతలు కాటారం బాలుర కళాశాలకు చెందిన విద్యార్థులు 9వ తరగతి చదువుతున్న దేవ సోత్ నవీన్ విజువల్ ఆర్ట్స్ సోలో 3D sculpture భాగంలో జిల్లా స్థాయి మొదటి బహుమతి, విజువల్ ఆర్ట్స్ గ్రూప్ 3D విభాగంలో E. ఓం రెడ్డి, B.మనికంఠ,B. దుర్గా ప్రసాద్ జిల్లా స్థాయి మొదటి బహుమతి సాధించారు.  జిల్లాస్థాయి విజువల్ ఆర్ట్స్ విభాగాలలో మొదటి స్థాయి బహుమతులు పొందిన విద్యార్థులు రాష్ట్రస్థాయికి కళా ఉత్సవ పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ H .రాజేందర్ తెలిపారు.

 రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ పోటీలకు అర్హత సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ హెచ్ .రాజేందర్ వైస్.ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య డిప్యూటీ వార్డెన్ మహేందర్ ఆర్ట్ టీచర్ ఆడెపు రజనీకాంత్ అధ్యాపకులు బలరాం, కృష్ణమాచారి, సంతోష్ ఉపాధ్యాయులు రాజబాబు వెంకట్రామిరెడ్డి,రాజు, నీలిమ,పద్మా, రజిత విద్యార్థులను అభినందించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad