Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మున్నూరు కాపు యువజన సంఘం అధ్యక్షుడిగా ఆకుల రాజేష్ 

మున్నూరు కాపు యువజన సంఘం అధ్యక్షుడిగా ఆకుల రాజేష్ 

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం యువజన సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గాంధారి మున్నూరు కాపు యువజన సంఘ పట్టణ అధ్యక్షుడిగా ఆకులరాకేష్, ఉపాధ్యక్షుడుగా కనకంటి అనిల్, కోశాధికారిగా బోరంచ గంగ సాయిలు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల లక్ష్మణ్,మండల మున్నూరు కాపు అధ్యక్షులు బాలకిషన్ పట్టణఅధ్యక్షులుసాయిలు,  నేరెళ్ల సంతోష్, ఎళ్ళు స్వామి, తాడ్వాయి విట్టల్, నాగరాజు, గోపాల్  మున్నూరు కాపు కుల పెద్దలు ,యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad