- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
సీపీఐ(ఎం), రజక సంఘం అధ్వర్యంలో వీరనారి ఐలమ్మ వర్థంతి నిర్వహించారు. బుధవారం మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి సీపీఐ(ఎం) నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్, నాయకులు సంఘ ఎల్లయ్య,రజక సంఘం పాల్గొన్నారు.
- Advertisement -