Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలు15న తెలంగాణ క్యాబినెట్ భేటీ

15న తెలంగాణ క్యాబినెట్ భేటీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ క్యాబినెట్ ఈనెల 15న సమావేశం కానుంది. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం, పంచాయతీ ఎన్నికలపై చర్చించనుంది. ఓవైపు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతుండగా, మరోవైపు 42% BC రిజర్వేషన్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశంపై మంత్రివర్గం ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img