Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హనుమాన్ ఆవుకు అంత్యక్రియలు

హనుమాన్ ఆవుకు అంత్యక్రియలు

- Advertisement -

నవతెలంగాణ –  జుక్కల్ 
జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో హనుమాన్ గుడికి చెందిన ఆవు మృతువాత చెందింది. దీంతో గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆవుకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన యువకుడు సుధాకర్ మాట్లాడుతూ..అనారోగ్యంలో ఆవు మృత్యువాత పడిందని తెలిపారు. ఆవు అంత్యక్రియలను భాజా భజంత్రీలతో, పూజలతో నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -