Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం..

ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పడంపల్లి గ్రామము ఎంపీయుపిఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మద్నూర్ మండలం పెద్ద ఎక్లారా గ్రామానికి చెందిన మఠపతి ఉమాకాంత్ మండల ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. దీంతో పెద్ద ఎక్లారా గామ పెద్దలు, యువకులు ఉమాకాంత్ ను ఘనంగా సర్మానించి, జ్ఞాపికను అందించారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులందరూ.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎక్లారా గ్రామస్తులు, యువకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, పడంపల్లి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -