Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెరువులను సందర్శించిన ప్రభుత్వ విప్ 

చెరువులను సందర్శించిన ప్రభుత్వ విప్ 

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్ 
రెండు రోజులుగా ఆలేరు మండలంలో ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు వంకలతో పాటు చెరువుల నిండాయి సాయి గూడెం టంగుటూరు గ్రామాల చెరువుల మత్తడిల  వద్ద శుక్రవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఐలయ్య మాట్లాడాతూ సాయి గూడెo మదనపల్లి చెరువులు  మధ్యలో ఉన్న కెనాల్ నుండి ఫీడర్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. కంది గడ్డ తండా టంగుటూరు పెద్ద చెరువుతోపాటు దాని కింద ఉన్న చెరువులన్నీ నిండుతాయని చెప్పారు చెరువులని నిండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులతో చరవాణి ద్వారా మాట్లాడారు.వీరితోపాటు మండల పార్టీ అధ్యక్షులు వెంకటరాజు కాంగ్రెస్ నాయకులు తుంగ కుమార్ ఆలేరు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎం ఏ ఇజాజ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -