- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న సిహెచ్ సరస్వతి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ నేషనల్ లెవెల్ కబడ్డీ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఇందుకు మండల ఎంఈఓ లక్ష్మీన్ బాబు తోపాటు పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
- Advertisement -