Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీమత్స్యగిరి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు

శ్రీమత్స్యగిరి ఆలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు

- Advertisement -

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని వెంకటాపురంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం జిల్లా కలెక్టర్ హనుమంత రావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా ఆలయ పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి తోడ్కొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆశీర్వచనం చేసి ప్రసాదాలు మెమొంటో అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -