Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీర తెలంగాణ సాయుధ రైతన్న పోరాటాల వారోత్సవాలు

వీర తెలంగాణ సాయుధ రైతన్న పోరాటాల వారోత్సవాలు

- Advertisement -

ఈనెల 16 నుండి 17 పర్యటనలు సభలు..
నవతెలంగాణ – భువనగిరి

వీరతెంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా సీపీఐ(ఎం )జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పర్యటనలు, సభలు నిర్వహించనున్నారు. ఈ సభలు పర్యటనలో వీర తెలంగాణ సాయుధరైతంగా పోరాటాల చరిత్ర అమరవీరుల పోరాటాల పటిమను, త్యాగాలను వివరించనున్నారు . మీతో పాటు ప్రజానాట్యమండలి తమ కళారూపాల ద్వారా పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయనున్నది. సెప్టెంబర్ 16న ఉదయము 7:30భువనగిరి టౌన్, 9గం.రేణికుంట, 10:30-కాచారం, 11:30-కొలనుపాక, మ.12:30 ఆలేరు, 1గం.గుండ్లగూడెం, మ 3:30గం.గుండాల  సా. 5:30గం. పులిగిల్ల, రాత్రి 7గం. సుంకిశాల(సభ), సెప్టెంబర్ 17న ఉ. 7:30గం. బ్రాహ్మణపల్లి, 8:30గం. వెంకిర్యాల, 9:30గం. పిలాయిపల్లి, 11:30గం. గుడిమల్కాపురం మ. 3:30గం-నాగిరెడ్డి పల్లి సా. 6:30మునిపంపుల(సభ) జరగనున్నది. కావున ప్రజలసు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -