- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. తాజాగా ఈ కేసులో ప్రముఖ నటీమణులకు సమన్లు జారీ చేయడం కలకలం రేపుతోంది. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ, నటి మిమీ చక్రవర్తితో పాటు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలాకు ఈడీ నోటీసులు పంపింది. 1xBet అనే అక్రమ బెట్టింగ్ యాప్‌తో సంబంధం ఉన్న ఆర్థిక లావాదేవీల ఆరోపణలపై వారిని విచారించనుంది.
- Advertisement -