Friday, May 9, 2025
Homeతెలంగాణ రౌండప్ఆపద్భాందవుడు బుసిరెడ్డి పాండన్న

ఆపద్భాందవుడు బుసిరెడ్డి పాండన్న

- Advertisement -

చిన్నారి నిహారికను పరామర్శించి, ఆర్థిక సహాయం చేసిన పాండు రంగారెడ్డి
నవతెలంగాణ -పెద్దవూర

నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం, నాగార్జునపేట గ్రామానికి చెందిన దేపావత్ శ్రీను నాయక్ పుత్రిక దేపావత్ నిహారిక కు స్టార్ హాస్పిటల్స్ లో కొద్ది రోజుల క్రితం హార్ట్ సర్జరీ చేశారు. ఈ విషయం  తెలుసుకొని గురువారం హైదరాబాద్ లోని బియన్ రెడ్డి నగర్ లో  నివాసం వుంటున్న  నిహారిక ఇంటికి వెళ్లి  పరామర్శించి వారికీ అపద్భాంద వుడిలా ఆర్థిక సహాయం చేసిమానవత్వం చాటుకున్నారు. బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండన్న.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి,  శ్రీధర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -