Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సబ్ కలెక్టర్ చేతుల మీదుగా టీ షర్టుల అందజేత 

సబ్ కలెక్టర్ చేతుల మీదుగా టీ షర్టుల అందజేత 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
మండల స్థాయి క్రీడోత్సవాలు సందర్భంగా అర్బన్  ప్రైవేట్  పీఈటీలకు లకు  మండల విద్యా అధికారి రాజ గంగారం , సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా చేతుల మీదుగా టీ షర్ట్ లను అందజేసినారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు మాట్లాడుతూ..  ప్రతి సంవత్సరం టీ-షర్టులు స్పాన్సర్ చేస్తుంటారని,. క్రమశిక్షణకు, మార్గదర్శకత్వానికి ప్రతీకగా నిలిచే మంచి వ్యక్తిత్వం కలిగిన ఎంఈఓ   బహుకరించడం ద్వారా క్రీడలను ప్రోత్సహించడం ఆనందించాల్సిన విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ పాఠశాలల పిఈటిలు తదితరులు పాల్గొన్నారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -