Monday, September 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెద్దమ్మ తల్లి దేవాలయానికి విరాళం ప్రకటించిన బుసిరెడ్డి పాండన్న

పెద్దమ్మ తల్లి దేవాలయానికి విరాళం ప్రకటించిన బుసిరెడ్డి పాండన్న

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం నీలాయిగూడెంలో పెద్దమ్మతల్లి దేవాలయం నిర్మాణం జరుగుతోంది. ఈ సందర్భంగా గ్రామస్థుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై దేవాలయ నిర్మాణం కొరకు నా వంతు సహాయం చేస్తానని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవాలయ నిర్మాణం దగ్గరికి ఆయన వచ్చి పరిశీలించారు.

వీరితో పాటు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, బాబుసాయిపేట తాజా మాజీ సర్పంచ్ కలగాని శ్రావణ్ కుమార్, రాసికప్పు హనుమయ్య,పూల సుధాకర్, సబ్బు బలరాం రెడ్డి, చాగంటి సత్యం, ఈద సైదులు, వనం శ్రీను, దైవం నాగయ్య, రాసికప్పు సైదులు, వనం రాంబాబు, వనం శ్రీనివాస్, మర్రి రాజు, వనం నాగయ్య, పాండు, రాము, జాజాలపాకులు రామాచారి, శాసనాల బిక్షం, తోటపెల్లి అంజయ్య, తాళ్ల శంకర్, చాగంటి రవి, వనం శివ, సురేష్, శ్రీను, గోపగాని మట్టయ్య, గోపగానినర్సయ్య, మడుపు వెంకన్న, కోడుమూరు వెంకటరెడ్డి, బుసిరెడ్డి మట్టా రెడ్డి, గజ్జల శివారెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, ఇస్రం లింగస్వామి, షేక్ అబ్దుల్ కరీం, పసుపులేటి నితిన్ మరియు నీలాయిగూడెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -