- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వళ్లెంకుంట గ్రామానికి చెందిన పావురాల ఓదెలు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన గడ్డం లక్ష్మీరాజo అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ మంగళవారం బాధిత కుటుంబాలను పరమర్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు బిఆర్ఎస్ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి,మాజీ కొప్సన్ మెంబర్ ఆయుబ్ ఖాన్, బిఆర్ఎస్ నాయకులు బాద్రపు సమ్మయ్య, పంచిక మల్లేష్, రాజవిరు పాల్గొన్నారు.
- Advertisement -