Saturday, May 17, 2025
Homeక్రైమ్లారీ ఢీకొని వ్యక్తి మృతి..

లారీ ఢీకొని వ్యక్తి మృతి..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు, కాటారం: ఇసుక లారీ ఢీకొట్టి వ్యక్తి మృతి చెందిన ఘటన కాటారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల పూర్తి వివరాల ప్రకారం.. ధన్వాడ గ్రామానికి చెందిన తుల్సేగారి రాజలింగు భూపాలపల్లి నుంచి కాటారం మెయిన్ రోడ్డు చింతకాని సమీపంలో హైదరాబాదుకు వెళ్తున్న లారీ రాజలింగు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -