Wednesday, September 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహనీయుల త్యాగపలమే…తెలంగాణ

మహనీయుల త్యాగపలమే…తెలంగాణ

- Advertisement -

మండల ఇంచార్జి ఎంపిడిఓ శ్రీరామ్మూర్తికి

నవతెలంగాణ-మల్హర్ రావు.

ఎందరో మహనీయుల త్యాగపలమే తెలంగాణని మండల ఇంచార్జి ఎంపిడిఓ శ్రీరామ్మూర్తి అన్నారు. ఘనంగా ప్రజా పాలన దినోత్సవమును పురస్కరించుకొని మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో జాతీయ పతకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, ఎపిఓ హరీశ్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -