Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న ధర్మారావుపేట్ ఉపాధ్యాయుడు కృష్ణాకర్ రావు

ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న ధర్మారావుపేట్ ఉపాధ్యాయుడు కృష్ణాకర్ రావు

- Advertisement -

నవతెలంగాణ – సదాశివనగర్
గురువారం డిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్ జనరల్ మీటింగ్ లో ధర్మారావుపేట్ పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయుడు వి.కృష్ణాకర్ రావు పాల్గొన్నారు. ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, చార్జింగ్ కేబుల్స్, సోలార్ ప్యానల్స్, వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించి వస్తువుల నాణ్యత, ప్రమాణాలు నిర్ణయించే విధానం  ఇది వాహనాల కంపెనీలు వాహనాల తయారీలో నాణ్యత ప్రమాణాలు  ఏ విధంగా పాటిస్తారో తెలుసుకొని వాటి గురించి చర్చించడం జరిగింది. వీటి ద్వారా వినియోగదారులకు కలిగే లాభాల గురించి ఎగ్జిబిషన్లోని వివిధ స్టాళ్లను సందర్శించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వివిధ దేశాలలో నాణ్యత ప్రమాణాలు ఈ విధంగా పాటిస్తారో విదేశీ ప్రతినిధులతో చర్చించి తెలుసుకోవడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -