Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుడుంబా తయారీ స్థలాలపై దాడులు..

గుడుంబా తయారీ స్థలాలపై దాడులు..

- Advertisement -

ముగ్గురు అరెస్ట్.. బైండోవర్..
నవతెలంగాణ – డిచ్ పల్లి

ఇందల్ వాయి మండలంలోని పలు తండాలపై ఎక్సైజ్ భీమ్‌గల్, జిల్లా టాస్క్‌ఫోర్స్ నిజామాబాద్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నిజామాబాద్ అద్వర్యంలో గురువారం మండలంలోని రంజిత్ నాయక్ తండ, మేగ్య నాయక్,గండి  తండ, దేవుని తండా లో గుడుంబా స్థవరాలపై మెరుపు దాడి చేసి పరువు వారిని అరెస్టు చేసి తాహసిల్దార్ వెంకట్ రావు ముందు బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. వారు కలిపిన వివరాల ప్రకారం రంజిత్ నాయక్ తండ, మేగ్యనాయక్ తండా, దేవుని తండా గండితాండ లో గుడుంబా తయారీ స్థలాలపై దాడులు నిర్వహించి లంబాని పల్య్థ రవి  త్రియంబక్‌పేట్ తండా,లకావత్ లాలియా,బాదావత్ రమేష్ మేగ్యా నాయక్ తండా ఆశలను వాసులను అరెస్ట్ చేసామన్నారు. ఈ దాడిలో 8.5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నాట్లు పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -