Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ కూలీలకు ఈ కేవైసీ 

ఉపాధి హామీ కూలీలకు ఈ కేవైసీ 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హస్నాబాద్ మండలంలోని గాంధీ నగర్ గ్రామంలో శుక్రవారం  ఉపాధి హామీ పథకంలో కూలికి వెళ్తున్న కూలీలకు టెక్నికల్ అసిస్టెంట్ పరశురాములు, ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్ ఈకేవైసీ చేశారు. ఈ సందర్భంగా టీ ఏ పరశురాములు మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో  జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కూలికి  ఫోన్ ద్వారా ఈకేవైసీ చేపట్టినట్లు తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -