నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తిని భువనగిరి రూరల్ పోలీసులు స్థానిక ప్రజలతో కలిసి కాపాడిన సంఘటన భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం టూ బీబీనగర్ మండలం రావి పహాడ్ వెళ్లే వాగు వద్ద చేస్తుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీబీనగర్ మండలం మాధర గ్రామానికి చెందిన అలివర్తి పెద్ద మహేష్ అనాధపురం నుంచి రాయపాడు వెళ్లే దారిలో వాగు వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని, జెసిబి సహాయంతో అతనిని బయటకు తీశారు. వర్ధంతిలో చిక్కుకున్న వ్యక్తి బయటకు రావడంతో జనాలు ఉపయోగించుకున్నారు. సకాలంలో పోలీసులు రావడం వ్యక్తులు కాపాడడంతో పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు.
నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES