Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్మైల్స్ పాఠశాలలో మామ్స్ బతుకమ్మ సంబరాలు

స్మైల్స్ పాఠశాలలో మామ్స్ బతుకమ్మ సంబరాలు

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని స్మైల్స్ ద స్కూల్ వారి ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్ను శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ బతుకమ్మ స్పెషల్ గా మదర్స్ కోసం ఆర్గనైజ్ చేయబడింది నర్సరీ ,ఎల్కేజీ ,యూకేజీ పిల్లలు యొక్క మదర్స్ దీనిలో చాలా స్వాంగా ట్రెడిషనల్ డ్రెస్ లో బతుకమ్మలను తీసుకొని బతుకమ్మ ఎత్తుకొని పాల్గొన్నారు. ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ షబానా గౌహర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగగా జరుపుకోవడం జరుగుతుంది అని తెలిపారు. బతుకమ్మను ఒక ఆడబిడ్డలా పూజిస్తారని అన్నారు. ఎంతో ఆనందంగా పూల పండుగ జరుపుకుంటారని తెలిపారు. ఈ తొమ్మిది రోజులు జరిగే పండుగను మహిళలు చాలా సంప్రదాయంగా, ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సింధూర, ప్రసన్న, ఆసియా, శ్రావణి, సింధుజ, సద్గుణ, హారిక, ప్రణీత, స్పందన, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -