Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి చేయుత.!

బాధిత కుటుంబానికి చేయుత.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన పెనకొండ సమ్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం యాదవ సంఘం మండల మాజీ అధ్యక్షుడు బొంతల రాజు యాదవ్ బాధిత కుటుంబాన్ని పరమర్షించి సన్నబియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు వెంకన్న యాదవ్, మల్లేష్ యాదవ్, కొమురయ్య యాదవ్, శంకర్ యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -