Saturday, September 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సెయింట్ మేరీస్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు 

సెయింట్ మేరీస్ లో ముందస్తు బతుకమ్మ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – గోవిందరావుపేట 
క్రికెట్ అకాడమీ ప్రారంభించిన కాకుల మర్రి ప్రదీప్ బతుకమ్మ సంబరాలలో భాగంగా సెయింట్ మేరీ స్కూల్లో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ స్టీఫెన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు . ఈ సందర్భంగా సెయింట్ మేరీ స్కూల్లో సెయింట్ మేరీస్ క్రికెట్ అకాడమీ క్రికెట్ అకాడమీ నీ కాకులమర్రి ప్రదీప్ రావు లాంచనంగా ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థులను క్రికెట్ ఆటలో శిక్షణ పొందేందుకు అకాడమీ కృషి చేస్తుందన్నారు కార్యక్రమంలో  మాజీ ఎంపీపీ  సూడి శ్రీనివాస్ రెడ్డి  మువ్వా రామారావు యాస  పూలమ్మ  స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి స్టీఫెన్ రెడ్డి  స్కూల్ స్టాఫ్ మరియు పిల్లలందరూ పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -