Sunday, September 21, 2025
E-PAPER
Homeక్రైమ్డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం

డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి దుర్మరణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి డివైడర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. మృతులను లక్ష్మణ్‌ (70), సుబ్బాయమ్మ (65), హేమంత్‌ (25)గా గుర్తించారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. తిరుపతి వైపు నుంచి పిఠాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -