Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంబిబిఎస్ లో సీటు సాధించిన మెల్లకుంట తండా విద్యార్థి..

ఎంబిబిఎస్ లో సీటు సాధించిన మెల్లకుంట తండా విద్యార్థి..

- Advertisement -

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట్ మండలంలోని మెల్లకుంట తండాకు చెందిన కొర్ర గోవింద్, రుక్మినీల కుమారుడు కళ్యాణ్ ఆల్ ఇండియా నీట్ లో 1,38,000 ర్యాంకులో, స్టేట్ లో 2300 ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ లో సీటు సంపాదించడంతో తండావాసులు అభినందించారు.  సిద్దిపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీటు రావడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -