Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీజేపీ శ్రేణుల స్వచ్ఛ భారత్..

బీజేపీ శ్రేణుల స్వచ్ఛ భారత్..

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
సేవా పక్షంలో బాగంగా మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయం వ‌ద్ద ఆదివారం ‘స్వచ్ఛ భారత్’నిర్వహించి చెత్తను తొలగించినట్టు బీజేపీ పట్టణ శాఖాధ్యక్షుడు సంగ రవి తెలిపారు. పలువురు బీజేపీ శ్రేణులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -