Sunday, September 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక 

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక 

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు 
తెలంగాణ సాంప్రదాయ బద్ధంగా తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ను ఘనంగా మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించారు. ఆదివారం ఆయా గ్రామాల్లోని మహిళలు తంగేడు పువ్వు ల బతుకమ్మ కు తోడుగా వివిధ రకాల రంగురంగుల పూలను తీసుకొచ్చి బ్రతకమ్మను పేర్చుకుంటారు. ఆయా గ్రామాలలో మహిళలు ఏడ్చిన బతుకమ్మను తీసుకువెళ్లి చెరువు కట్టల వద్ద లేదా ఆ గ్రామ బొడ్రాయి వద్దా లేదా గుడి ఆవరణలో ఘనంగా బతుకమ్మ వేడుకలను మహిళలు నిర్వహించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఈ పండుగకు పజించి బతుకమ్మను తీర్చి కోలాటాలు పాటలు పాడుకుంటూ కొద్దిసేపటి తర్వాత ఏడ్చినటువంటి బతుకమ్మను చెరువులలో వదిలి వస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -