Monday, September 22, 2025
E-PAPER
Homeజాతీయంసభలకు వచ్చే జనమంతా ఓటేయరు: కమల్‌హాసన్‌

సభలకు వచ్చే జనమంతా ఓటేయరు: కమల్‌హాసన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బహిరంగ సభలకు, సమావేశాలకు వచ్చే జనమంతా ఓట్లు వేయరని MNM అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కమల్‌హాసన్ అన్నారు. ఆయన చెన్నైలో విలేకర్లతో మాట్లాడారు. ఇది టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు మాత్రమే కాదని, తనకూ వర్తిస్తుందని చెప్పారు. సన్మార్గంలో ధైర్యంగా ముందుకు సాగుతూ ప్రజలకు సేవ చేయాలని విజయ్‌కు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -