Monday, September 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శివాలయ విగ్రహాలకు రూ. 5 లక్షల విరాళం

శివాలయ విగ్రహాలకు రూ. 5 లక్షల విరాళం

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మదన్ పల్లి గ్రామానికి చెందిన ఎంపీటీసీ గోవురి ఓడెన్న గ్రామంలోనూతనంగా నిర్మిస్తున్న నిలకంటేశ్వర ఆలయంలోని  శివాలయ విగ్రహాలను, బొమ్మల ఏర్పాటుకు రూ. 5 లక్షల విరాళం గ్రామ కమిటీకి సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులు  ఆయనను అభినందించారు. ఒడ్డెన్నపై ఎప్పటికీ  ఆ పరమశివుడు అనుగ్రహం ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు టీ. నర్సయ్య, వెలుమల శ్రీనివాస్, లక్ష్మణ్, పిట్ల హనుమాడ్లు, దుంపటి గంగాధర్, చౌడ లక్ష్మణ్,  దుంపటి సాయిలు, గ్రామ ప్రజలు త్డితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -