Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదింటి పెండ్లికి బియ్యం పంపిణీ..

పేదింటి పెండ్లికి బియ్యం పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – దామరచర్ల
దామరచర్ల మండల కేంద్రంలోని ఓ పేదింట్లో జరిగే శుభ కార్యానికి రఫీ బాయ్ సేవా సమితి చేయూతని అందించింది. దామరచర్ల గ్రామానికి చెందిన సందాల ప్రకాష్ నాగమణిల కుమార్తె వివాహ కార్యక్రమానికి తన సేవా సమితి తరపున 50 కేజీల బియ్యాన్ని మంగళవారం ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో చందాల చంటి, బాబు రమేష్ , నగేష్ , నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -