Tuesday, September 23, 2025
E-PAPER
Homeకరీంనగర్క్వింటాల్ కు గరిష్ట ధర  రూ.6,400

క్వింటాల్ కు గరిష్ట ధర  రూ.6,400

- Advertisement -

నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కు కాటన్ విడి పత్తి (పాత)102 క్వింటాల్లు19 వాహనాలలో రైతులు విక్రయానికి తీసుకు వచ్చారు. గరిష్ట ధర 6,400, మోడల్-5,500, కనిష్ట-5,000 పలికింది. అలాగే కాటన్ కొత్త పత్తి కాటన్ బ్యాగ్స్ లలో 15 క్వింటాల్లు10 మంది రైతులు విక్రయానికి తీసుకువచ్చారు. గరిష్టదర 5,500, మోడల్-5,000, కనిష్ట-3,800 పలికిందని మార్కెట్ సెక్రటరీ ఆర్ మల్లేశం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -