Wednesday, September 24, 2025
E-PAPER
Homeఆటలుడయాన తీన్‌మార్‌

డయాన తీన్‌మార్‌

- Advertisement -

జాతీయ జిమ్నాస్టిక్స్‌లో మూడు మెడల్స్‌

హైదరాబాద్‌ : సీబీఎస్‌ఈ జిమ్నాస్టిక్స్‌ జాతీయ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ అమ్మాయి సిహెచ్‌. డయాన గ్రేస్‌ సత్తా చాటింది. మహారాష్ట్రలోని ప్రీతిసుధాజీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌తో జరిగిన పోటీల్లో డయాన గ్రేస్‌ మూడు పతకాలు సాధించింది. బాలికల అండర్‌-17 టేబుల్‌ వాల్ట్‌లో పసిడి, అన్‌ఈవెన్‌ బార్‌లో కాంస్యం, ఆల్‌రౌండ్‌ ఈవెంట్‌లో కాంస్యం దక్కించుకుంది. బార్సు అండర్‌-14 పొమ్మెల్‌ హవర్స్‌లో చిల్కముక్కు డానియెల్‌ కాంస్య పతకం గెల్చుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -