Wednesday, September 24, 2025
E-PAPER
Homeఆటలుశభాష్‌ సౌమ్య

శభాష్‌ సౌమ్య

- Advertisement -

సాకర్‌ స్టార్‌కు సీఎం అభినందన

హైదరాబాద్‌ : భారత మహిళల ఫుట్‌బాల్‌ టీమ్‌ సభ్యురాలు, తెలంగాణ సాకర్‌ స్టార్‌ గుగులోతు సౌమ్యను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అభినందించారు. ఇటీవల జరిగిన ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఏఐఎఫ్‌ఎఫ్‌) వార్షిక అవార్డుల వేడుకలో ఉత్తమ ప్లేయర్‌ పురస్కారం అందుకున్న సౌమ్యకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాట్జ్‌ చైర్మెన్‌ శివసేనా రెడ్డి, ఎండీ సోనీబాలా దేవి, తెలంగాణ ఫుట్‌బాల్‌ సంఘం ఆఫీస్‌ బేరర్లు మహ్మద్‌ అలీ రఫాత్‌, ఫాల్గుణ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -