- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్
జాబ్‌క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్‌తో 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అశోక్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో పరామర్శించారు. ఆయన పోరాటానికి మద్దతు తెలిపారు.
- Advertisement -