- Advertisement -
హైదరాబాద్ : ప్రియమైన వారిని అనిశ్చితుల నుండి రక్షించడానికి శక్తివంతమైన జీవిత బీమా కవరేజీ చాలా ముఖ్యమైందని టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధి కెజి నరేందర్ రావు పేర్కొన్నారు. జీవితంలోని పలు దశలలో ఆర్థిక అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన నాన్-లింక్డ్, పార్టిసిపేటింగ్ సమగ్ర జీవిత పొదుపు పథకం అయిన టాటా ఏఐఏ శుభ్ మహా లైఫ్‌ను ఆవిష్కరిం చిందన్నారు. ఇది జీవిత ప్రయాణానికి అనుగుణంగా ఉండే ప్రణాళిక ప్లాన్ అని తెలిపారు. ఇది ప్రస్తుత వినియోగదారుల అవసరాలకు సరిపోయేలా మెరుగైన ప్రయోజనాలను, సమగ్ర రక్షణను అందిస్తుందన్నారు.
- Advertisement -