- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నిన్నటి వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గి రూ.1,15,370 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.300 తగ్గి రూ.1,05,750గా ఉంది. అలాగే కేజీ వెండి ధర రూ.1,50,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉంటాయి.
- Advertisement -