Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హ్యాండ్బాల్ పోటీలకు కాటారం ట్రైబల్ హ్యాండ్బాల్ అకాడమీ క్రీడాకారుడు..

హ్యాండ్బాల్ పోటీలకు కాటారం ట్రైబల్ హ్యాండ్బాల్ అకాడమీ క్రీడాకారుడు..

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
ఈ నెల 26 నుండి 29 వరకు తెలంగాణ హైదరాబాద్ లో జరుగుతున్న 17వ మినీ బాయ్స్ & గర్ల్స్ జాతీయ స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు కాటారం ట్రైబల్ హ్యాండ్బాల్ అకాడమీ క్రీడాకారుడు ఆర్. నిఖిల్ రాజ్ గత నెల 30న హైదరాబాద్ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ మినీ సెలెక్షన్స్ ట్రైల్స్ ల అత్యంత ప్రతిభ కనబర్చి తెలంగాణ హ్యాండ్బాల్ జట్టుకు జాతీయ స్థాయికి ఎంపికవడం జరిగింది. ఈ సందర్బంగా విద్యార్థి ఎంపిక పట్ల కలశాల ప్రిన్సిపాల్ సార్ హెచ్. రాజేందర్ ,వైస్ ప్రిన్సిపాల్ మాధవి, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ వెంకటయ్య పీ డి. మహేందర్ పీ ఈ టి శ్రీనివాస్, కోచ్ వెంకటేష్, డిప్యూటీ వార్డెన్ బాలరామ్,కళాశాల ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -