Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంకాపూర్ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక 

అంకాపూర్ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
ఈ నెల 26వ తేదీ అంకాపూర్  గ్రామంలో  లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయడం కొరకు లబ్ధిదారులను డ్రా పద్ధతి ద్వారా బుధవారం పట్టణంలో రైతు వేదికలో అధికారుల సమక్షంలో ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా తహసిల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ .. 92 మంది లబ్ధిదారులను ఎంపిక చేయబడిందని ప్రోసిడింగ్ ఇచ్చిన తర్వాత ఇళ్లల్లో ఉండవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, జిల్లా హౌసింగ్ పీడీ పవన్ కుమార్, ఎంపీడీవో శివాజీ, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -