Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ను కలిసిన గఫూర్ శిక్షక్

భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ను కలిసిన గఫూర్ శిక్షక్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కొత్తగా నియమితమైన తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డిని రవీంద్రభారతిలో కామారెడ్డికి చెందిన కవి, రచయిత మర్యాద పూర్వకం కలిసి శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ధైర్య కవచం పుస్తకాన్ని ఏనుగు నరసింహారెడ్డికి అందించారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొని కవితను వినిపించారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -