Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం.!

పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం మల్లారం గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 2008-2009 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు బుధవారం పాఠశాలలో గెట్టుగెదర్ పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని నెమరు వేసుకున్నారు. విద్య బుద్ధులు నేర్పిన అప్పటి గురువులను శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -