నవతెలంగాణ – తిమ్మాజీపేట
తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేడు శుక్రవారం ఇంటర్మీడియట్ బోర్డ్ ఆదేశానుసారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ అనసూయ తెలిపారు. ఈ సమావేశానికి విద్యార్థులు వారి తల్లిరందులతో తల్లిదండ్రులు తప్పకుండా హాజరుకావాలని కోరారు. విద్యార్థుల చదువు, హాజరు, ప్రవర్తన పై తల్లిదండ్రులలో చర్చిస్తామని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రుల నుండి సలహాలు సూచనలు తెలుసుకుంటామని తెలుసుకుంటామని తెలిపారు. నాణ్యమైన విద్య డ్రాప్స్ డ్రాపోర్ట్స్ తగ్గించేందుకు ఈ సమావేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి తల్లి తండ్రి తప్పకుండా నేడు నిర్వహించే సమావేశానికి ఉదయం 10 గంటలకు కళాశాలకు హాజరుకావాలని ఆమె తెలిపారు.
రేపుఏ విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES